ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష

ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష

SKLM: ప్రతి ఎకరాకు నీరు సకాలంలో అందించే చర్యలు చేపట్టాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంశధార పనులు జరగనిచోట త్వరగా పనులు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్‌కు వంశధార నీరు అందలేదని తన వద్దకు ఫిర్యాదు రాకూడదన్నారు.