VIDEO: ZPHSలో అగ్నిమాపక అవగాహన సదస్సు

VIDEO: ZPHSలో అగ్నిమాపక అవగాహన సదస్సు

MDK: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' లో భాగంగా రామాయంపేట మండలం అక్కన్నపేట ZPHS పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు వంటగదిలో గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.