అంకాల పరమేశ్వరి ఆలయంలో అమావాస్య పూజలు

అంకాల పరమేశ్వరి ఆలయంలో అమావాస్య పూజలు

CTR: కార్వేటినగరంలోని ఆలయాల్లో శుక్రవారం అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు అంకాల పరమేశ్వరి ఆలయంలో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మంగళ హారతులు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుని ఘనంగా పూజలు చేశారు.