VIDEO: ఇరాన్‌పై దాడులకు వ్యతిరేకంగా ఖిలా వరంగల్‌లో నిరసన

VIDEO: ఇరాన్‌పై దాడులకు వ్యతిరేకంగా ఖిలా వరంగల్‌లో నిరసన

WGL: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఖిలా వరంగల్ చమన్ సెంటర్‌లో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు దిష్టిబొమ్మలను దహనం చేసి నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ.. ఇరాన్‌పై వైమానిక దాడులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.