ఎంపీడీవోకు దివ్యాంగుల వినతులను అందచేసిన ఎంపీపీ

SKLM: కూటమి ప్రభుత్వం దివ్యాంగులను అనర్హులుగా గుర్తించి వారి పింఛన్‌లను తొలగించడం అన్యాయమని ఎంపీపీ ముద్దాడ దమయంతి బైరాగి నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయా దివ్యాంగుల వినతులు ఏమైనా ఉన్నట్లయితే ఎంపీడీవోకు అందజేయాలంటూ ఆదేశాలు జారి అయ్యాయి. ఈ క్రమంలో బుధవారం ఎంపీపీ సమక్షంలో వికలాంగుల వినతులను ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో ప్రకాష్ రావుకు అందజేశారు.