జిల్లాను 'అన్నపూర్ణ'గా ఎందుకు పిలుస్తారంటే..?

జిల్లాను 'అన్నపూర్ణ'గా ఎందుకు పిలుస్తారంటే..?

W.G: గోదావరి డెల్టా పుణ్యమా అని జిల్లా రాష్ట్రానికి 'బియ్యపు గిన్నె'గా మారింది. నది అందించే సారవంతమైన ఒండ్రు మట్టి నేలలు, సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన కాలువల వ్యవస్థ వల్ల ఇక్కడ ఏటా కొన్ని లక్షల టన్నుల వరి దిగుబడి వస్తుంది. రాష్ట్రానికే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే బియ్యం ఎగుమతి అవుతున్నందున జాల్లాను 'అన్నపూర్ణ'గా వ్యవహరిస్తారు.