చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో గోస్పాడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శివరాముడు లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు 25వేల 116 రూపాయలు విరాళాన్ని వారు ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.