VIDEO: వెలిగల్లు ప్రధాన కాలువను పరిశీలించిన సీపీఐ

VIDEO: వెలిగల్లు ప్రధాన కాలువను పరిశీలించిన సీపీఐ

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం పందెలపల్లి గ్రామ పరిధిలో వెలిగల్లు ప్రధాన కాలువకు కొంతమంది జేసీబీలతో గండి కొట్టి నీటిని పక్కదారి మళ్లిస్తున్న ఘటనను CPI రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కాలువను నాశనం చేస్తూ నీటిని మళ్లించడం రైతులకు తీవ్ర నష్టం కలిగించే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.