'PGRS కార్యక్రమానికి 18 వినతులు'

NTR: నందిగామలో ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో బాలకృష్ణ అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో PGRS కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి 18 వినతులను అయన స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.