'పంచాయతీ ఎన్నికల్లో కబ్జాకోర్లకు గుణపాఠం చెప్పాలి'
KNR: ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్ భూముల కబ్జాలతో గ్రామాల్లో అరాచకాలకు పాల్పడోళ్లకు పంచాయితీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి, చెంజర్ల, పెద్దూరుపల్లి, గంగిపల్లి, కెల్లేడు, పోచంపల్లి, ఉటూర్, వేగురుపల్లి, లక్ష్మిపూర్, అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.