VIDEO: చిన్నారి ఘటన.. ప్రత్యక్ష సాక్షి ఏం అన్నారంటే..?
MDCL: మల్కాజ్‌గిరి PS పరిధిలోని వసంతపురి కాలనీలో కన్న తల్లి తన మూడేళ్ల కూతురిని అంతస్తు పైనుంచి పడేయగా.. చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. 'మధ్యాహ్నం సమయంలో పెద్దగా శబ్ధం వచ్చింది. తీరా చూస్తే అప్పటికే చిన్నారి రక్తం బాగా కారిపోయింది. తల్లికి మతిస్థిమితం సరిగాలేదని అంటున్నారు' అని పేర్కొన్నారు.