సత్తా చాటిన విద్యార్థులను అభినందించిన ఎంఈవో
PDPL: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇటీవల జరిగిన యువ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొని, ప్రతిభ కనబరిచిన గోదావరిఖని, అశోకనగర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను రామగుండం ఎంఈవో జంక మల్లేష్ అభినందించారు. ఈ జాతీయ జంబోరీ శిబిరంలో స్కౌట్ & గైడ్స్ విద్యార్థులు భాను ప్రసాద్, సాయి కృష్ణ, హర్షవర్ధన్, లక్ష్మీనారాయణతో పాటు ట్రైనర్ నీలిమ పాల్గొన్నారు.