కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసులకు నెలవారీ నేర సమీక్ష
✦ కోడుమూరులో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే దస్తగిరి
✦ జిల్లా ఓటర్ మ్యాపింగ్‌కు పార్టీల సహకారం అవసరం: కలెక్టర్ సిరి
✦ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ క్షయ దినోత్సవంపై అవగాహన సదస్సులు