వనదేవతలను దర్శించిన మీనాక్షి నటరాజన్

వనదేవతలను దర్శించిన మీనాక్షి నటరాజన్

MLG: మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క–సారలమ్మను శుక్రవారం ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించి ఆశీర్వాదాలు పొందారు.