'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

CTR: చౌడేపల్లి మండలం పెద్ద కొండమర్రి గ్రామంలో డాక్టర్ పవన్ కుమార్ శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. చక్కర వ్యాధి, రక్తపోటు వ్యాధిగ్రస్తులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ, పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు, వ్యక్తిగత, పరిసరాల శుభ్రత గురించి వివరించారు. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.