VIDEO: టీటీడీ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి: వైసీపీ
KKD: కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన టీటీడీ ఛైర్మన్‌గా పదవులో ఉంటూ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ వీడియోలు, ఫోటోలతో దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సామర్లకోటలో శనివారం వైసీపీ నేతలు నాయుడుపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు.