'రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుసుకోండి'
NLR: కాకాణి పూజిత ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, మహిళా నేతలు వేమూరి రాధాకృష్ణపై పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళా గౌరవాన్ని దెబ్బతీశాయని, జర్నలిజం విలువలను దిగజార్చాయని పేర్కొన్నారు.