పార్థివదేహానికి ఎమ్మెల్యే నివాళి

పార్థివదేహానికి ఎమ్మెల్యే నివాళి

NDL: నందికోట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కిరణ్ మాతృమూర్తి మరణించడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య శనివారం గ్రామానికి చేరుకొని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.