ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

GNTR: జిల్లాలోని ప్రభుత్వ ITI కళాశాలల్లో 4వ విడత ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సహాయ సంచాలకుడు ప్రసాద్ గురువారం తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 27లోపు తమ పేర్లు iti.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. 10వ తరగతి మెమో తదితర పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.