VIDEO: గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు
NRML: గంజాయి మొక్కను పెంచుతున్న దేశ్ ముఖ మాధవ్‌ను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పి రాజేష్ మీనా శుక్రవారం తెలిపారు. పట్టణంలోని వైస్సార్ కాలనీలో ఒక వ్యక్తి తన ఇంటి వెనుక గంజాయి మొక్కను పెంచుతున్నాడన్న సమాచారం మేరకు ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుని నుంచి 690 గ్రామంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.