క్రీడా పోటీల్లో పాల్గొన్న సిర్పూర్ MLA హరీష్ బాబు

క్రీడా పోటీల్లో పాల్గొన్న సిర్పూర్ MLA హరీష్ బాబు

ASF: హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో పాల్గొన్న సిర్పూర్ MLA డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని రెండవ స్థానంలో నిలిచారు. మొదటి స్థానం సాధించిన MLC అద్దంకి దయాకర్‌‌ను ఆయన అభినందించారు. ఈ పోటీలో MLC అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు మురళి నాయక్, ఆదినారాయణ, యశస్వినీ రెడ్డి పాల్గొన్నారు.