జిల్లా మిర్చియార్డ్‌లో నేటి ధరలు

GNTR: జిల్లాలో మిర్చి యార్డ్‌కు బుధవారం సుమారు 1,10,000 ఏసీ రకాలు చేరాయి. కేజీల వారీగా సీడు రకాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.140-160, సూపర్ డీలక్స్ రూ.170, తేజా మీడియం రూ.110-130, 355 భెడిగి బెస్ట్ రూ.110-135, 2043 భెడిగి రూ.120-135, 341. బెస్ట్ రూ.120-160,341 BCM రూ.120-145, షార్క్ రకాలు రూ.140-160, సీజెంటా భెడిగి రూ.110-130, నెం. 5 రకం రూ.120