VIDEO: కొత్తూరు డివిజనల్ అభివృద్ధి కార్యాలయం ప్రారంభం
అనకాపల్లి: మండలం కొత్తూరు పంచాయితీలో డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ, పంచదార్ల రమేశ్ బాబు హాజరయ్యారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఆర్డీవో కార్యాలయ పనుల పురోగతిని కలెక్టర్ వివరించారు.