'ICU దందా'.. ఆస్పత్రి గుట్టురట్టు చేసిన డాక్టర్!
చండీగఢ్‌కు చెందిన ఓ డాక్టర్ ప్రైవేట్ ఆస్పత్రుల 'ICU దందా'ను బట్టబయలు చేశారు. డబ్బు కోసమే రోగులను అడ్మిట్ చేసుకుంటున్నారని, ICUలో ఎవరు ఉండాలో మేనేజ్‌మెంటే నిర్ణయిస్తుందని ఆమె వెల్లడించారు. ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడితో విసిగిపోయిన ఆమె, చేరిన మొదటి రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.