VIDEO: మహేశ్వరం నియోజకవర్గంకు కొత్త జోన్ ఏర్పాటు: కేఎల్‌అర్

VIDEO: మహేశ్వరం నియోజకవర్గంకు కొత్త జోన్ ఏర్పాటు: కేఎల్‌అర్

RR: GHMCలో విలీనం చేసిన శివారు మున్సిపాలిటీలకు కొత్త జోన్లు ఏర్పాటు చేసే వరకు పాత జోన్లల్లో కొనసాగిస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మా రెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంకు కొత్త జోన్ ఏర్పాటు చేస్తామని బడుంగ్ పేట్ కార్పొరేషన్‌ను తాత్కాలికంగానే చార్మినార్ జోన్‌లో విలీనం చేసినట్లు తెలియజేశారు.