VIDEO: జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ప్రారంభం

VIDEO: జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ప్రారంభం

నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం జిల్లా స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. కంటేశ్వర్‌లోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఈ పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శీను నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అన్ని వయోపరిమితుల వారికి 5 కిలోమీటర్ల పరుగు పందెం మొదలు పెట్టారు.