'ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు'

CTR: పుంగనూరులోని మినీ బైపాస్ రోడ్డులో రూ. కోట్లు విలువ చేసే ప్రభుత్వం భూమిని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, రెవెన్యూ RIతో కలసి సర్వే చేయించారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. స్థలానికి మొత్తం కంచను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.