VIDEO: బోడుప్పల్ ప్రాంతాల్లో రోడ్లు బాగుపడవా..?

VIDEO: బోడుప్పల్ ప్రాంతాల్లో రోడ్లు బాగుపడవా..?

MDCL: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారి పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతుంది. అంతర్గత గల్లీలలోను రోడ్లు పూర్తిగా అనేక చోట్ల ధ్వంసం అయ్యాయి. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బోడుప్పల్లో రోడ్లు బాగుపడవా..? అని ప్రశ్నించారు.