కురవపల్లిలో ఉచిత పశు చికిత్స శిబిరం
అన్నమయ్య: కే.వీ. పల్లి మండలం కురవపల్లిలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 48 పశువులకు గర్భకోస వ్యాధి చికిత్స, 216 పశువులకు పిడుగులు నివారణ పిచికారి, 79 దూడలకు నట్టల నివారణ మందులు, 24 పశువులకు సాధారణ చికిత్సలు అందించారు.