శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ
➢ రైలు ప్రయాణికులుకు గుడ్ న్యూస్.. శ్రీకాకుళం మీదుగా అమృత్ భారత్ ట్రైన్
➢ ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి వ్యక్తి మృతి
➢ ఆమదాలవలస ఐదు కుటుంబాలకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన సతీమణి ప్రమీలా