సీట్ల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల

సీట్ల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల

NLR: రూరల్ పరిధిలోని అక్కచెరువు పాడు ఏపీ గురుకుల మైనారిటీ బాలుర పాఠశాలలోని 5,6,7,8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ G మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని కోరారు.