కరుణాకర్ రెడ్డిని కలిసిన నారాయణస్వామి, కృపాలక్ష్మి

కరుణాకర్ రెడ్డిని కలిసిన నారాయణస్వామి, కృపాలక్ష్మి

CTR: వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జ్ కృపా లక్ష్మి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల గురించి కరుణాకర్ రెడ్డికి వివరించారు. అనంతరం పలు కీలక విషయాలపై సమగ్రంగా చర్చించారు.