పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి: హైదరాబాద్‌లో శ్రీమతి దుర్గాబాయి దేశుముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నీకల్ శిక్షణా సంస్థలో 2024-25 విద్యా సంవత్సరానికి మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి తల్లిదండ్రులు కోల్పోయిన అనాధ బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య తెలిపారు.