VIDEO: జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం.. పత్తి దగ్ధం

VIDEO: జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం.. పత్తి దగ్ధం

NGKL: కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు పరుగులు తీశారు. ఈ విషయాన్ని గమనించిన నిర్వాహకులు వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.