మంత్రి నారా లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే భేటీ
ATP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జితేంద్ర గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యువ నేత లొకేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని సమస్యలు, పార్టీ అభివృద్ధి గురించి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యేను ఆరా తీశారు.