పొన్నూరు AMC ఛైర్మన్‌కి అభినందనల వెల్లువ

GNTR: పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ అధ్యక్షురాలుగా టీడీపీ పొన్నూరు పట్టణ అధ్యక్షుడు పఠాన్ అహమ్మద్ ఖాన్ సతీమణి పఠాన్ రిజ్వానా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ పొన్నూరులోని టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పఠాన్ అహమ్మద్ ఖాన్‌ను ఘనంగా సన్మానించారు.