విడపనకల్లు సరిహద్దు వద్ద తనిఖీలు

విడపనకల్లు సరిహద్దు వద్ద తనిఖీలు

ATP: విడపనకల్ సరిహద్దు చెక్‌పోస్టును మంగళవారం సాయంత్రం జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ రేవతి తనిఖీ చేశారు. కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. పలు వాహనాలను ఆమె తనిఖీ చేశారు. అనుమానాస్పద వాహనాలు వస్తే ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలను నిశితంగా పరిశీలించాలని తెలిపారు.