మంగళగిరిలో రెండో రోజు జనవాణి కార్యక్రమం

మంగళగిరిలో రెండో రోజు జనవాణి కార్యక్రమం

GNTR: మంగళగిరిలో జనసేన నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ.. ప్రజా సమస్య పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.