VIDEO: భార్య కోసం భర్త సూసైడ్.!

VIDEO: భార్య కోసం భర్త సూసైడ్.!

KMR: భార్య కాపురానికి రావట్లేదన్న ఆవేదనతో బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. HYDలో ఓ హాస్టల్లో అన్న మహేష్‌తో కలిసి ఉంటున్న నరేష్.. ఉరివేసుకున్నాడు. అయితే చనిపోయే ముందు తన కన్నీటి గాథను వీడియో తీసి అన్నకు వాట్సాప్ చేశాడు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భార్య నిరాకరించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.