మద్నూర్‌లో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు

మద్నూర్‌లో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు

KMR: మద్నూర్ మార్కెట్లో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉదయం నుంచి పత్తి జిన్నింగ్ మిల్లుల ఎలాంటి కొనుగోలు సందడి లేకుండా పోయింది. రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్1, ఎల్2, ఎల్ 3 సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధికంగా పత్తి కొనుగోలు నిలిపివేశారు. ప్రతి రోజు తెల్లవారుజాము నుంచి పత్తి వాహనాల సందడి ఉండేది.