'హాని కలిగించే ఒబ్బందాలు వద్దు'

WNP: దేశ ప్రయోజనాలకు హాని కలిగించే ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను(FTA) చేసుకోవద్దని సంయుక్త కిసాన్ మార్చ్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తిలో పాత మార్కెట్ యార్డ్ ఎదుట రోడ్డుపై నిరసన చేపట్టారు. బాల్ రెడ్డి, పరమేశ్వరచారి, మండ్లరాజు, గోపాలకృష్ణ మాట్లాడుతూ..వ్యవసాయ మార్కెటింగ్ పై కొత్త జాతీయ విధానం చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.