వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ వరంగల్‌లో జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలి: కలెక్టర్ సత్య శారద
➢ కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ఆలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: సీపీ సన్‌ప్రీత్ సింగ్
➢ రేపు నగరంలో సందడి చేయనున్న ప్రముఖ సినీ తార శ్రీలీల
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు