హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* తార్నాకలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు
* GHMCలో 27 మున్సిపాలిటీల విలీన ముసాయిదా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
* CM రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ పర్యటిస్తున్నారు: మాజీ మంత్రి హరీష్
* కొత్తూరు పురపాలక కేంద్రంలో అనుమానాస్పదంగా యువతీయువకుడు మృతి