భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
WGL: భద్రకాళి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. అమ్మవారు ప్రాతఃకాల విశేష దర్శనంలో దర్శనమిచ్చారు. శుక్రవారం కావడంతో భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.