VIDEO: 'కష్టాల్లో ఉన్న దేశాలకు తోడ్పాటు అందించాలి'

VIDEO: 'కష్టాల్లో ఉన్న దేశాలకు తోడ్పాటు అందించాలి'

GNTR: ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, అందరూ మానవత్వంతో మెలగాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం గుంటూరు ఆంధ్ర ముస్లిం కాలేజీలో జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. దేశాల మధ్య దాడులు మానుకుని, కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటు అందించాలని సూచించారు.