సీఎం రేవంత్‌తో డెలావర్ గవర్నర్ భేటీ

సీఎం రేవంత్‌తో డెలావర్ గవర్నర్ భేటీ

TG: సీఎం రేవంత్‌తో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలు, డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్‌పై చర్చించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్‌కు రావాలని రేవంత్‌ను మాట్ మేయర్ ఆహ్వానించారు.