పవన్ కళ్యాణ్ కుమారుడిపై అభ్యంతరకర పోస్టు.. కేసు నమోదు

GNTR: అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాడు జనసేన సమన్వయకర్త నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్‌ను గురువారం కలిసి ఫిర్యాదు చేశారు.