పరిగిలో బీజేపీ 'సుపరిపాలన రథం' కార్యక్రమం

పరిగిలో బీజేపీ 'సుపరిపాలన రథం' కార్యక్రమం

ATP: బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పరిగి మండలం బీజేపీ కార్యాలయం దగ్గర బీజేపీ నేత పరిగి వేణు గోపాల్ రావ్ ఆధ్వర్యంలో 'సుపరిపాలన రథం' కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.