VIDEO: ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలి: విజయ్ కుమార్

VIDEO: ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలి: విజయ్ కుమార్

GDWL: రాజోలి మండలంలో గత మూడు నెలలుగా ఉపాధి హామీ పని లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్‌కు వినతిపత్రం అందించారు. ఎండాకాలంలో కూలీలు లేక వేరే గ్రామాలకు ఆటోలపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని, వెంటనే ఉపాధి పని పెట్టాలని విజయ్ కుమార్ అన్నారు.