VIDEO: ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

VIDEO: ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల శివారు ఎస్సీ కాలనీ సమీపంలో సర్వే నెం. 60లోని ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. సుమారుగా మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ సెలవు రోజుల్లో చూసుకుని ట్రాక్టర్‌తో చదును చేయించారన్నారు. ప్రభుత్వ భూములను రక్షించాలని అధికారులను కోరారు.